Chandrababu Comments On Grama Sachivalayam Recruitment || నిరుద్యోగుల కన్నీళ్లకూ ఖరీదు కడతారా..?

2019-09-20 1

Telugu Desam Party President and Former Chief Miniser of AP Chandrababu and former minister Nara Lokesh has alleged that Village Secretariat Exams . Ministers and other YSR Congress Party leaders were sold the Posts and getting the bribe from the candidates up to Rs 5 Lakh.
#tdp
#formercm
#andhrapradesh
#chandrababu
#lokesh
#exams
#leak
#appsc
#Jagan
#VillageSecretariat

పల్లెలే పట్టుగొమ్మలని..గ్రామ సీమలు అభివృద్ధిపై నేతలు ఫోకస్ చేశారు. నవ్యాంధ్ర అభివృద్ధికి గ్రామ సచివాలయాలు ఊతమిస్తాయని వైసీపీ సర్కార్ భావించింది. ఈ మేరకు లక్ష 26 కొలువులకు పరీక్ష నిర్వహించింది. అయితే భారీ స్థాయిలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెలలో పరీక్ష రాయగా .. కాసేపటి క్రితం ఏపీ సీఎం జగన్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు.లక్షా 26 వేల కొలువులకు సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు పరీక్ష నిర్వహించారు. ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో ఎగ్జామ్ పెట్టారు. 14 విభాగాల్లో 19 రకాల పోస్టులు ఉండటంతో ఆ మేరకు అభ్యర్థులకు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 21 లక్షల మంది అభ్యర్థులు ఆప్లై చేశారు. కానీ 19.74 లక్షల మంది పరీక్షలు రాశారు. పరీక్షల నిర్వహణను పారదర్శకంగా చేపట్టారు. పరీక్ష ఫలితాలను http://gramasachivalayam.ap.gov.in వెబ్‌సైట్‌లో చూసుకోవాలని అధికారులు కోరారు.